- విజయ్ దేవరకొండ పై ఎఫ్ఐఆర్ నమోదు
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు
- రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యల నైపథ్యంలో నమోదు
- 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు అంటూ విజయ్ దేవరకొండ వివాదస్పద వ్యాఖ్యలు
- గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేసిన పోలీసులు
Post a Comment