Articles by "Rythu Bheema"
- రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి డబ్బులు లేవు కానీ ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు మాత్రం రూ. 1.3 కోట్లు మంజూరు చేసిన రేవంత్ ప్రభుత్వం
- ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులపై దృష్టిసారించిన హెచ్ఎండీఏ అధికారులు
- ఇక్కడి కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడంపై ఎన్టీఆర్ వర్ధంతి రోజున అసహనం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్దీం
- తో దాదాపు రూ.1.3 కోట్ల వ్యయంతో ఘాట్‌ను అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం
- మూడు రోజులుగా ఘాట్ ముఖద్వారం నుంచి సమాధి వరకు అన్నింటినీ నవీకరిస్తున్న అధికారులు
- త్వరలో కొత్త రంగులు వేసి అందంగా తీర్చిదిద్ది.. దెబ్బతిన్న అంతర్గత రహదారుల స్థానంలో కొత్తవి వేయనున్న అధికారులు
- ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపిన అధికారులు