శివకాశి బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు | Massive Explosion at Sivakasi Firecracker Godown
- శివకాశి బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు
- ముగ్గురు మృతి, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
- తమిళనాడు శివకాశి సత్తూరు సమీపంలోని బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించడంతో, ముగ్గురు కార్మికులు మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ఏడుగురు కార్మికులు
- మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
Massive Explosion at Sivakasi Firecracker Godown, Three Dead, Seven Others Seriously Injured, Following a massive explosion at a firecracker godown near Sattur in Sivakasi, Tamil Nadu, three workers lost their lives, while seven others sustained serious injuries, Firefighting personnel are extinguishing the flames.