IT ఉద్యోగినిపై Zepto డెలివరీ బాయ్ అత్యాచారయత్నం, Zepto Delivery Boy Attempts To Rape IT Employee
- ఐటీ ఉద్యోగినిపై జెప్టో డెలివరీ బాయ్ అత్యాచారయత్నం
- చెన్నైలో జెప్టో యాప్‌లో ఆర్డర్ చేసిన మడిపాక్కంకు చెందిన ఐటీ ఉద్యోగిని
- మహిళ ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేసిన గోపినాథ్ అనే డెలివరీ బాయ్
- సెల్‌ఫోన్‌లో చార్జింగ్ లేదని, కాసేపు చార్జింగ్ పెట్టాలని కోరడంతో డెలవరీబాయ్‌ని ఇంట్లోనికి అనుమతించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని
- ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై అత్యాచారయత్నం చేసిన గోపినాథ్యు
- వతి గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో నుంచి పరారైన డెలివరీ బాయ్
- దీంతో పోలీసులను అశ్రయించిన బాధిత మహిళ
- కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి డెలివరీ బాయ్ గోపీనాథ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు