"Threw Chilli In Eyes, Put Foot On His Neck": Karnataka Woman Kills Husband
- భర్త కళ్లలో కారం కొట్టి, గొంతుపైన కాలు వేసి తొక్కి చంపిన భార్య
- వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య
- కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తున్న శంకరమూర్తి, సుమంగళి దంపతులు
- అదే గ్రామంలోని బాలికల హాస్టల్ లో వంటమనిషిగా పనిచేస్తూ, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సుమంగళి
- అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి, కర్రతో దాడి చేసి, గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేసిన సుమంగళి
- ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని సంచిలో కుట్టి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసి, భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
- ఘటనా స్థలాన్ని పరిశీలించగా, కారంపొడి చల్లిన ఆనవాళ్లు గుర్తించి భార్యను విచారించిన పోలీసులు
- తానే హత్య చేశానని విచారణలో అగీకరించడంతో, భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు
Post a Comment