గురుకుల బాలికల హాస్టల్లో ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య | Student Commits Suicide by Hanging in Gurukul Girls' Hostel
గురుకుల బాలికల హాస్టల్లో ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
హనుమకొండ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లిలోని ప్రభుత్వ గురుకుల బాలికల హాస్టల్లో, బాత్ రూములో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఏకు శ్రావణి(15) అనే 10వ తరగతి విద్యార్థిని
Student Commits Suicide by Hanging in Gurukul Girls' Hostel
In the government Gurukul Girls' Hostel located in Narsakkapalli, Parakala Mandal, Hanumakonda District, a 10th-grade student named Eku Shravani (15) took her life by hanging herself with a chunni in the bathroom.