Bihar : బీహార్‌లో విచిత్రం: రోడ్డు మధ్యలో చెట్లు, ₹100 కోట్ల రహదారి!
- బీహార్‌లో దారి మధ్యలో చెట్లను ఉంచి రోడ్డేసిన అధికారులు
- రూ.100 కోట్లతో 7.48 కిలోమీటర్ల పట్నా- గయా ప్రధాన రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు
- జహానాబాద్ వద్ద రోడ్డు మధ్యలో చెట్లు రావడంతో, వాటిని తొలగించేందుకు అటవీశాఖను అనుమతి కోరిన అధికారులు
- చెట్ల తొలగింపుకు నిరాకరించి, దీనికి ప్రతిగా 14 హెక్టార్ల అటవీ భూమిని పరిహారంగా డిమాండ్ చేసిన అటవీశాఖ
- దీంతో చెట్ల చుట్టూ రోడ్డు వేసుకుంటూ వెళ్లిన జిల్లా యంత్రాంగం
Bihar’s Rs 100 crore highway project leaves trees standing tall in middle of road