ఆక్సియం-4 మిషన్ ఎందుకు వాయిదా పడింది? Why Axiom-4 mission keeps getting delayed?

ఆక్సియం-4 మిషన్ ఎందుకు వాయిదా పడింది?

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పాల్గొననున్న ఆక్సియం-4 మిషన్ వాయిదా పడింది. జూన్ 11న జరగాల్సిన ఈ మిషన్‌లో స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ తలెత్తింది. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జరగాల్సిన ప్రయాణం నిలిపివేశారు. ఇస్రో, స్పేస్‌ఎక్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి. మే 29న కూడా మిషన్ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ax-4 mission, axiom space, china news, dragon spacecraft, english news, english news live, falcon 9 rocket, gaganyaan, spaceX, shubhanshu shukla

Post a Comment

[blogger]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.