- ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు రద్దు.. అయోమయంలో లబ్ధిదారులు
- ముందే చెబితే ఉన్న ఇంటిని కూల్చేవాళ్లం కాదంటూ ఆగ్రహం
- రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రొసీడింగ్ కాపీలను రద్దు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం
- ఉన్న ఇల్లు కూల్చుకోని, బేస్మెంట్ వరకు పిల్లర్లు నిర్మించిన తరువాత ఇల్లు రద్దు చేయడంతో అయోమయంలో లబ్ధిదారులు
- 20 ఏళ్ల కింద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇంటి నిర్మాణానికి డబ్బులు తీసుకున్నారని కొన్ని, సిమెంట్ బస్తాలు తీసుకున్నారని మరికొన్ని ప్రొసీడింగ్ కాపీలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మారం లక్ష్మీ- బుచ్చయ్య దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవడంతో, తమకున్న రేకుల షెడ్డుని కూల్చి, బేస్మెంట్ వరకు పిల్లర్లు నిర్మించిన దంపతుల
- నిర్మాణ పనులు జరుగుతుండగా కార్యదర్శి వచ్చి, మీరు గతంలో ఇందిరమ్మ ఇంటి కోసం డబ్బులు, సిమెంట్ బస్తాలు తీసుకున్నారని, ఇప్పుడు బిల్లులు రావని తెలపడంతో విస్తుపోయిన లబ్ధిదారులు
- కేవలం వీణవంకలోనే 36 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవ్వగా, 11 మందికి బిల్లులు రావని చెప్పారని, ముందే చెప్పి ఉంటే ఉన్న ఇంటిని కూల్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
- ఎప్పుడో 20 ఏళ్ల కింద సిమెంట్ బస్తాలు తీసుకుంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రద్దు చేయడం ఏంటని, కాంగ్రెస్ ప్రభుత్వం తమ బ్రతుకులు రోడ్డు పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
indiramma houses, indiramma houses new rules, revanth reddy indiramma houses, indiramma houses new rules & guidelines, telangana indiramma house scheme eligibility, indiramma houses how to check, telangana indiramma house scheme, indiramma house scheme, indiramma illu house design, indiramma house sanction list 2025, indiramma house details, indramma houses, indiramma house 2025, indiramma house scheme by revanth reddy, new twist in telangana indiramma house scheme, indiramma house hindi news, indiramma houses scam, indiramma houses, indiramma houses rules, indiramma houses scheme, indiramma houses new rules, revanth reddy indiramma houses, revanth on indiramma houses, indiramma scheme houses, indiramma houses new rules & guidelines, indiramma house, indiramma house scheme, indiramma house cancellation notice, revanth reddy decision on indiramma houses, cid submitts report on indiramma houses scam, telangana indiramma house scheme, indiramma house telangana, telangana indiramma house
Post a Comment