పంట బీమా పథకానికి ఎగనామం పెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
వానాకాలం సాగు మొదలయ్యి నెల రోజులు గడుస్తున్నా, పంట బీమా కోసం టెండర్లు పిలవని ప్రభుత్వం
బడ్జెట్ లో రూ.1,300 కోట్లు కేటాయించినా, ఆర్థిక పరిస్థితి బాగాలేదని విపత్తు వచ్చినప్పుడు నష్ట పరిహారం చెల్లించడం మంచిదనే ఆలోచనలో ప్రభుత్వం
రాష్ట్రంలో వానాకాలం సాగు మొదలయ్యి నెల రోజులు దాటుతున్నా, పంట బీమా టెండర్లు పిలవని రాష్ట్ర ప్రభుత్వం, ఈసారి బీమా లేనట్టే అని చర్చించుకుంటున్న రైతులు
పంట బీమా కోసం రెండు పంటలకు రూ.2,600 ఖర్చు అవుతుందని, ఇప్పుడు ఆ పథకానికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదనే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం
పంట బీమా వల్ల రైతులకంటే బీమా కంపెనీలే ఎక్కువ లాభ పడుతున్నారని, విపత్తు జరిగినప్పుడు పంట నష్టం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం మంచిదని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
Post a Comment